రసాయన పరిశ్రమ నుంచి వచ్చే విష వాయువుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేటలో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. నిబంధనలకి విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీని మూసివేయాలని గ్రామ ప్రజల ధర్నా చేశారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీల వలన వచ్చే కాలుష్యంతో గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతూ అనారోగ్యాలకు గురౌతున్నారని వాపోయారు.
రసాయన పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా గ్రామస్థుల ధర్నా - villagers dharna against the establishment of chemical industries
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేటలో నిబంధనలకి విరుద్ధంగా ఏర్పాటు చేసిన వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన రసాయన పరిశ్రమలకు వ్యతిరేకంగా గ్రామ ప్రజల ధర్నా చేశారు.

రసాయన పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా గ్రామస్థుల ధర్నా