విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యలయం ఆవరణలో 74వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ 19 క్లిష్ట పరిస్ధితిలో ధైర్యసాహసాలతో విధులు నిర్వహించిన సిబ్బంది, కొవిడ్ వారియర్స్ ను కమిషనర్ అభినందించారు.
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు - స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 2020
కృష్ణాజిల్లా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో 74వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ జెండా ఎగురవేసి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
Vijayawada municipal commissioner flag hosting at municipal office