ఇవీ చదవండి:
కృష్ణా తీరంలో పోటెత్తిన భక్తులు - కృష్ణా తీరంలో పోటెత్తిన భక్తులు న్యూస్
కార్తిక మాసం చివరి రోజు కృష్ణా తీరానికి మహిళలు పోటెత్తారు. పోలి పాడ్యమి సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు తెల్లవారుజాము నుంచి విజయవాడ ఘాట్లకు తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో నది ఒడ్డున మహిళలు పూజలు చేశారు. అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి... నదిలో వదిలారు. కోరిన కోర్కెలు నెరవేర్చాలని పరమ శివుణ్ని ప్రార్థించారు.
vijayawada-krishna-rever