దక్షిణ కోస్తా జిల్లాల ప్రజలు నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి సులువుగా చేరేందుకు ఏర్పాటు చేసిన విజయవాడ-గూడూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు పేరును మార్చుతున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. విక్రమ సింహపురి అమరావతి ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
విజయవాడ-గూడూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్పు - vijayawada
రాజధానికి సులువుగా చేరేందుకు ఏర్పాటు చేసిన విజయవాడ-గూడూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ పేరును మార్పు చేస్తున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది.
విజయవాడ-గూడూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్పు