ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ayesha Meera murder case: నార్కో పరీక్షల పిటిషన్‌పై విచారణ.. ఎల్లుండికి వాయిదా - అయేషా మీరా హత్య కేసు వార్తలు

అయేషా మీరా హత్య కేసు
అయేషా మీరా హత్య కేసు

By

Published : Sep 7, 2021, 6:18 PM IST

Updated : Sep 7, 2021, 6:52 PM IST

18:13 September 07

అయేషా మీరా హత్య కేసు

అయేషా మీరా హత్య కేసుపై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. కేసులోని అనుమానితుల నార్కో పరీక్షలకు అనుమతి కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. వాదనలకు ఇద్దరు న్యాయవాదులు హాజరుకాకపోవడంతో.. తదుపరి వాదనలను ఎల్లుండికి వాయిదా వేసింది.  

ఇదీ చదవండి

తాలిబన్ సర్కారు ఇదే.. దేశాధిపతి ఎవరంటే...

Last Updated : Sep 7, 2021, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details