ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ముంపు బాధితులకు నిత్యావసరాలు అందించండి' - ap latest news on floods

కృష్ణా నది పరివాహక ముంపు గ్రామాల పరిస్థితిపై కలెక్టర్​ ఇంతియాజ్​ టెలికాన్ఫరెన్స్ చేశారు​. వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

'ముంపు బాధితులకు నిత్యవసరాలు అందించండి'

By

Published : Aug 20, 2019, 6:52 PM IST

కలెక్టర్​ ఇంతియాజ్​ టెలికాన్ఫరెన్స్​

వరద ప్రాంతాల్లోని గ్రామాలకు నిత్యవసరాల సరాఫరాలో జాప్యం ఉండకూడదని కృష్ణా జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్.. అధికారులను ఆదేశించారు. జిల్లాలోని కృష్ణా పరివాహక ముంపు ప్రాంతాల పరిస్థితిపై సంయుక్త కలెక్టర్​ మాధవీలత, మండల స్థాయి అధికారులతో కలెక్టర్​ టెలికాన్ఫరెన్స్​ చేశారు. బాధితుల తరలింపు, పునరావాస కేంద్రాల నిర్వహణలో అధికారుల పని తీరును అభినందించారు. వరద గ్రామాల్లోని కుటుంబాలకు బియ్యం 25 కేజీలు, కందిపప్పు, పామాయిల్​ కిలో చొప్పున పంపిణీ చేయాలని ఆదేశించారు. లంక ప్రాంతాలకు ప్రత్యేక సాయం అందిచాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details