ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిత్యావసర సరకులు సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు - నిత్యావసర వస్తువులను సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు

కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలంలో... ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నిత్యావసర సరకులను విజిలెన్స్​ అధికారులు సీజ్ చేశారు. ఈ వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు.

వస్తువులను సీజ్ చేసిన అధికారులు

By

Published : Oct 31, 2019, 8:18 PM IST

నిత్యావసర సరకులు సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కోనాయిపాలెం గ్రామంలో... ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ కంపెనీల నిత్యావసర వస్తువులను విజిలెన్స్​ అధికారులు సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ.6లక్షలు ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఈ సరకులు ఎక్కడినుంచి వచ్చాయనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని... విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details