ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈఎస్​ఐ ఆస్పత్రిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు - ఈఎస్​ఐ ఆస్పత్రిలో విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల తనిఖీలు

విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు కృష్ణాజిల్లా కొండపల్లిలోని ఈఎస్​ఐ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. 2014 నుంచి 2019 వరకు నమోదైన వివరాలను పరిశీలించారు.

విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల తనిఖీలు

By

Published : Oct 5, 2019, 11:33 PM IST

విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల తనిఖీలు

కృష్ణా జిల్లా కొండపల్లిలోని ఈఎస్​ఐ ఆస్పత్రిలో విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డిస్పెన్సరీలో మందులు, ఫర్నిచర్​సప్లై వినియోగంపై ఆరా తీశారు. 2014 నుంచి 2019 వరకు నమోదు చేసిన రికార్డులను పరిశీలించారు. ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామని అధికారులు తెలియజేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details