ప్రస్తుతం వ్యవసాయ రంగం ఒడుదొడుకులు ఎదుర్కొంటోందని... దాన్ని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలోని ఏబీసీ వీర్య అభివృద్ధి కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు మంత్రులు కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలో కార్యకలాపాలను అక్కడి నిర్వాహకులు వెంకయ్యకు వివరించారు. వారు చేస్తున్న కృషిని వెంకయ్యనాయుడు అభినందించారు. అనంతరం వీరవల్లి గ్రామ రైతులతో సమావేశమయ్యారు.
ఏబీసీ వీర్య అభివృద్ధి కేంద్రాన్ని పరిశీలించిన ఉపరాష్ట్రపతి - venkaianaidu on formers
వ్యవసాయ రంగ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా వీరవల్లి ఏబీసీ వీర్య అభివృద్ధి కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
![ఏబీసీ వీర్య అభివృద్ధి కేంద్రాన్ని పరిశీలించిన ఉపరాష్ట్రపతి vice president venkaia naidu visited abc semen bank](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5484260-1085-5484260-1577220782760.jpg)
ఏబీసీ వీర్య అభివృద్ధి కేంద్రాన్ని పరిశీలించిన ఉపరాష్ట్రపతి
ఏబీసీ వీర్య అభివృద్ధి కేంద్రాన్ని పరిశీలించిన ఉపరాష్ట్రపతి