స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్లోని పట్టణాలు అవార్డులు సొంతం చేసుకోవడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆనందం వ్యక్తం చేశాడు. 4వ స్థానంలో విజయవాడ, 6వ స్థానంలో తిరుపతి , 9వ స్థానంలో విశాఖ సంతోషంగా ఉందని వెల్లడించాడు. ఏపీ ప్రభుత్వంతో పాటు ఆయా నగరాల అధికారులకు అభినందనలు తెలిపాడు.
ఏపీ ప్రభుత్వంతో పాటు ఆయా నగరాల అధికారులకు అభినందనలు - ఏపీకి స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డులు వార్తలు
స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డుల్లో విజయవాడ, తిరుపతి, విశాఖ రావడం ఆనందదాయకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశాడు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు