"భారత్ ఎప్పూడూ ఇతర దేశాలతో స్నేహం కోరుకుంటుంది. శాంతి లేని చోట అభివృద్ధి సాధ్యం కాదు. ఉగ్రవాదం పెనుభూతంలా మారుతోంది. దాన్ని సమూలంగా అంతమొందించాలి." -వెంకయ్యనాయుడు
వెంకయ్య నాయుడు
By
Published : Mar 15, 2019, 1:49 PM IST
వెంకయ్య నాయుడు
భారత్ ఎప్పుడూ ఇతర దేశాలతో స్నేహం కోరుకుంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణాజిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టులో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. శాంతి లేని చోట అభివృద్ధి సాధ్యం కాదని ఉద్ఘాటించారు. ఉగ్రవాదం పెనుభూతంగా మారుతోంది.. సమూలంగా అంతమొందించాలన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలకు సహాయనిరాకరణ చేయాలని వ్యాఖ్యానించారు.