ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో ఉపరాష్ట్రపతి - undefined

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండు రోజుల పాటు విజయవాడలో పర్యటించనున్నారు. ఇవాళ నూజివీడు ట్రిపుల్ ఐటీని సందర్శించనున్నారు. రేపు స్వర్ణభారతి ట్రస్ట్ లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఉపరాష్ట్రపతి పర్యటన

By

Published : Mar 14, 2019, 4:13 AM IST

Updated : Mar 14, 2019, 10:45 AM IST

ఉపరాష్ట్రపతి పర్యటన
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇవాళ, రేపు విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల 20 నిమిషాలకు కోయంబత్తూర్​ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి, 12 గంటల 40 నిమిషాలకు విజయవాడ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి స్వర్ణ భారతి ట్రస్ట్​కు చేరుకుంటారు. సాయంత్రం మూడున్నరగంటలకు నూజివీడు ట్రిపుల్​ ఐటీని సందర్శించి, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడతారు. యోగాలో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులను అభినందించనున్నారు. 15వ తేదీ ఉదయం స్వర్ణ భారతి ట్రస్టులో ఏర్పాటు చేసినపలు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరబాద్ వెళ్తారు.
Last Updated : Mar 14, 2019, 10:45 AM IST

ABOUT THE AUTHOR

...view details