ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్నిప్రమాద 'బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం' - latest news of fire accident in Vijayawada

విజయవాడ కొవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదం పై మంత్రి వెల్లంపల్లి స్పందించారు. కొవిడ్ బాధితులకు ఇలా జరగటం దురదృష్టకరమని మంత్రి వెల్లంపల్లి విచారం వ్యక్తం చేశారు.

అగ్నిప్రమాదం: 'బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం'
అగ్నిప్రమాదం: 'బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం'

By

Published : Aug 9, 2020, 8:35 AM IST

కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం దురదృష్టకరంమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. కొవిడ్ కేర్ సెంటర్ నిర్లక్ష్యమా? హోటల్‌ నిర్లక్ష్యమా అన్నది విచారణలో తేలుతుందన్నారు.

బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులకు తప్పకుండా అండగా ఉంటామన్నారు.

ABOUT THE AUTHOR

...view details