విజయవాడలో పర్యటించిన దేవాదాయశాఖమంత్రి.
కృష్ణా జిల్లా విజయవాడలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు.నగరంలో జరుగుతున్న అభివృద్ధిపనులను పరిశీలించారు.శనీశ్వరాలయంలో సీతమ్మ పాదాలను గత ప్రభుత్వం తొలగించిందని మండిపడ్డారు.పుష్కరాలు,రహాదారుల పేరుతో దేవాలయాలను కూల్చివేసిన ఘనత తెదేపా పాలనదని ఎద్దేవా చేశారు.