ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గరికపాడు చెక్‌పోస్టు వద్ద వాహనాలకు అనుమతి నిరాకరణ - garikapadu checkpost latest news

గరికపాడు చెక్ పోస్టు వద్ద వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. తెలంగాణ నుంచి ఏపీ లోకి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే వాహనాల ప్రవేశం అనే నిబంధనతో పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు.

garikapadu  check post
గరికపాడు చెక్‌పోస్టు వద్ద వాహనాలకు అనుమతి నిరాకరణ

By

Published : Jun 30, 2020, 12:24 AM IST

కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్టు వద్ద రాష్ట్రంలోకి వచ్చే వాహనాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సాయంత్రం 7 గంటల నుంచి మరుసటి ఉదయం 7 వరకు అనుమతి లేదంటూ నిలిపివేశారు. అత్యవసర, సరుకు రవాణా వాహనాలనే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

ఇవీ చూడండి-చిన్నారులూ.. సృజన చూపండి

ABOUT THE AUTHOR

...view details