విజయవాడ సింగ్‌నగర్ బుడమేరు వంతెన వద్ద పోలీసులు కార్లు, ద్విచక్ర వాహనాలను తనిఖీ చేపట్టారు. వాహనాలకు సంబంధించి పత్రాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసు స్టేషన్‌కు తరలించారు.
విజయవాడ సింగ్‌నగర్‌లో వాహన తనిఖీలు - విజయవాడ సింగ్ నగర్ లో వాహన తనిఖీలు
విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. పత్రాలు లేని వాహనాలను గుర్తించి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

విజయవాడ సింగ్ నగర్ లో వాహన తనిఖీలు విజయవాడ సింగ్ నగర్ లో వాహన తనిఖీలు