భీమవరం నుంచి రేపల్లె వైపు రొయ్యల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కాసానగరం వద్ద పంట కాలవలోకి దూసుకువెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.
రొయ్యల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా- డ్రైవర్‌కు గాయాలు - రొయ్యల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా- డ్రైవర్ కు గాయాలు
భీమవరం నుంచి రేపల్లె వైపు రొయ్యల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కాసానగరం వద్ద పంట కాలవలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.
రొయ్యల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా- డ్రైవర్ కు గాయాలు
వాహనంలో తీసుకువెళుతున్న రొయ్యలు కిందపడి పాడైపోయాయి. 216ఎ జాతీయ రహదారిపై ఇదే ప్రాంతంలో గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రదేశం యాక్సిడెంట్ జోన్ అని, నిదానంగా వెళ్లాలని సూచికలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి:విజయవాడలో భారీగా ఖైనీ ప్యాకెట్ల పట్టివేత