ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగ్గయ్యపేటలో కూరగాయల పంపిణీ - krishna district vegitables distribuitiion

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని పలు గ్రామాల్లో దాతలు కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని పిలుపునిచ్చారు.

vegitables distribution in jaggayapeta
vegitables distribution in jaggayapeta

By

Published : Apr 5, 2020, 7:14 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఇంటూరి చిన్నా పట్టణంలో నాలుగురోజులుగా కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. బాలుసుపాడు గ్రామంలో నాయకులు యడ్లపల్లి సూరిబాబు 2 వేల కిలోలు, గెంటేల చక్రవర్తి వెయ్యి కిలోల కూరగాయలు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details