ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో కూరగాయల ధరలు - lockdown in ap news

లాక్​డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో నిత్యవసర సరకుల ధరలు ఉండేలా.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ధరల పట్టికలో ఉన్న విధంగానే కూరగాయలను అమ్మాలని సూచించింది. ఎక్కువ ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలను తీసుకుంటామని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజలు... 1902 కు నెంబర్​కు ఫోన్ చేయాలని ప్రభుత్వం సూచించింది.

Vegetable prices in the state
రాష్ట్రంలో కూరగాయల ధరలు

By

Published : Apr 18, 2020, 8:30 PM IST

రాష్ట్రంలోని వివిధ జిల్లాలో కూరగాయల ధరలను కిలో చొప్పున అధికారులు నిర్ణయించారు. ఈ ధరలకే ప్రజలకు కూరగాయలను విక్రయించాలని ఆయా జిల్లాల యంత్రాంగాలు ఆదేశాలు జారీ చేశాయి.

అనంతపురం జిల్లా

అనంతపురం జిల్లాలో కూరగాయల ధరలు

తూర్పుగోదావరి జిల్లా

తూర్పుగోదావరి జిల్లాలో కూరగాయల ధరలు

పశ్చిమగోదావరి జిల్లా

పశ్చిమగోదావరి జిల్లాలో కూరగాయల ధరలు

ప్రకాశం జిల్లా

టమోటా రూ. 10
వంకాయ రూ. 30
బెండకాయ రూ. 25
మిర్చి రూ. 17
కాకరకాయ రూ. 28
బీరకాయ రూ. 30
క్యాబేజీ రూ. 18
క్యారెట్ రూ. 30
దొండకాయ రూ. 24
ఆలుగడ్డ రూ. 30
ఉల్లిపాయ రూ. 25
గోరుచిక్కుడు రూ. 26
దోస రూ. 16
సోరకాయ రూ. 15
పొట్లకాయ రూ. 15
అరటికాయ రూ. 7
పెద్దచిక్కుడు రూ. 60
చామదుంప రూ. 45
మనగకాయలు రూ. 45
కరివేపాకు రూ. 4/5
బీట్​రూట్ రూ. 24
కీర రూ. 25
బీన్స్ రూ. 45

చిత్తూరు జిల్లా

టమోటా రూ.10
వంకాయలు రూ. 15/25
బెండకాయ రూ.35
మిరపకాయ రూ.20
కాకరకాయ రూ.30
బీరకాయ రూ.30
కాలీఫ్లవర్ (1) రూ. 30/25
అల్లం రూ.100
క్యారెట్ రూ.20
క్యాబేజీ రూ.15
దొండకాయ రూ.30
సొరకాయ రూ. 15
ఉర్లగడ్డ రూ.30/32
తెల్లగడ్డ రూ.140
ఎర్రగడ్డలు రూ. 20
చామగడ్డలు రూ.40
కందగడ్డలు రూ.40
పందిరి చిక్కుడు రూ. 50
గోరు చిక్కుడు రూ.25
దోసకాయ రూ. 15
అరటి కాయ రూ.40
మునక్కాయలు రూ.35
బీట్ రూట్ రూ.25
ముల్లంగి రూ.30
బీన్స్ రూ.70
ఆకు కూరలు రూ.10

కడప జిల్లా

కడప జిల్లాలో కూరగాయల ధరలు

కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లాలో కూరగాయల ధరలు

నెల్లూరు జిల్లా

నెల్లూరు జిల్లాలో కూరగాయల ధరలు

విశాఖ జిల్లా

విశాఖలో కూరగాయల ధరలు

ABOUT THE AUTHOR

...view details