ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆగస్టులో చెల్లించాల్సిన వసతి దీవెన సాయం వాయిదా - వసతి దీవెన సాయం వాయిదా వార్తలు

జగనన్న వసతి దీవెన పథకం కింద విద్యార్థులకు రెండో విడత చెల్లింపులను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాకే సాయం అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

vasathi  divena  Payments   Postponed
వసతి దీవెన సాయం వాయిదా

By

Published : Aug 15, 2020, 12:06 PM IST

జగనన్న వసతి దీవెన పథకం కింద విద్యార్థులకు రెండో విడత చెల్లింపులను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. రెండో విడతను ఆగస్టులో ఇవ్వాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించినా..విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాకే సాయం అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తొలివిడత కింద 11.87 లక్షల మంది విద్యార్థులకు సాయం అందించారు. ఇకపై ఈ డబ్బును తల్లుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా 9,21,411 మంది ఖాతా వివరాలు సేకరించారు.

ABOUT THE AUTHOR

...view details