ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చివరి అంకానికి చేరుకున్న వరుణయాగం - చివరి అంకానికి చేరుకున్న వరుణయాగం

విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో తలపెట్టిన వరుణయాగం చివరి ఘాట్టానికి చేరుకుంది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పుణ్య నదీ జలాలను ఘటాలలో నింపి ప్రత్యేక పూజలు చేశారు.

varunayagam-among-the-vedic-slogans

By

Published : Jun 24, 2019, 2:15 PM IST

చివరి అంకానికి చేరుకున్న వరుణయాగం
దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరుణ యాగం చివరి ఘట్టానికి చేరుకుంది. వేద విద్యార్థులు, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ.... పుణ్య నదీజలాలను ఘటాలలో నింపి కృష్ణా తీరాన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఘటాలతో కృష్ణా జలాలను ఇంద్రకీలాద్రిపై ఉన్న మల్లేశ్వర స్వామి సన్నిధికి తరలించారు. గర్భ గుడిలో మల్లేశ్వర స్వామికి వేద పండితులు అభిషేకాలు నిర్వహించారు. ఉదయం 11 గంటల వరకు ఈ క్రతవు మొదలైంది. మంచిగా వర్షా లు కురిసి దేశం, రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశ్యంతోనే యాగాన్ని చేపట్టినట్లు ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details