అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెదేపా ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, పార్టీ కార్యాలయ కార్యదర్శి ఏవీ రమణ, నాదెండ్ల బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ భవన్లో జెండా ఎగరేసిన వర్లరామయ్య
అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
varla ramayiah flag hostingat ntr bhavan in amaravathi