వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ సలహామండలి సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావుతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ భేటీ అయ్యారు. వీరిద్దరి కలయికతో గన్నవరం నియోజకవర్గానికి రాజకీయ ప్రాధాన్యత చోటు చేసుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడైన డాక్టర్ దుట్టా రామచంద్రరావు 2014 ఎన్నికలలో వైకాపా తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న దుట్టా-వల్లభనేని భేటీ - news updates of vallabhaneni vamsi
గన్నవరం రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా వైకాపా సీసీ రాష్ట్ర రాజకీయ సలహామండలి సభ్యుడు దుట్టా రామచంద్రారావు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు.
![రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న దుట్టా-వల్లభనేని భేటీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5119614-22-5119614-1574228015771.jpg)
వల్లభనేని వంశీని కలిసిన దుట్టారామచంద్రరావు
దుట్టా రామచంద్రరావు-వల్లభనేని భేటీ
Last Updated : Nov 20, 2019, 1:10 PM IST