ఎమ్మెల్యేకు ప్రేమతో... 500కిలోల గజమాల
ఎమ్మెల్యేకు ప్రేమతో... 500కిలోల గజమాల - గన్నవరం
కృష్ణాజిల్లా గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. మండలంలోని దావాజీగూడెంలో రోడ్‌షో నిర్వహిస్తూ...ఓట్లు అభ్యర్థించారు.

ఎమ్మెల్యేకు ప్రేమతో... 500కిలోల గజమాల
ఇదీ చదవండి...'అందరి సహకారంతో గుడివాడ అభివృద్ధి చేస్తా'