ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంకిపాడులో ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ - కంకిపాడులో ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్

కృష్ణా జిల్లా కంకిపాడులో 29 ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. టీకా కోసం వచ్చే వారు ఆధార్ కార్డు, ఐడీ కార్డు తీసుకురావాలని అధికారులు తెలిపారు.

vaccination
కంకిపాడులో ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్

By

Published : May 24, 2021, 12:56 PM IST

కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 29 ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు వ్యాక్సినేషన్​ ప్రక్రియను చేపట్టారు. టీకా కోసం వచ్చే వారు 45 ఏళ్లు నిండి.. ఆధార్, ఐడి కార్డు తీసుకుని రావాలని ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ సుందర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు అధికారి రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details