కృష్ణా జిల్లా తిరువూరు యూటీఎఫ్ భవన్లో మాజీ ఎమ్మెల్సీ దాచూరి రామిరెడ్డి వర్థంతి నిర్వహించారు. రామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. రాష్ట్ర, జిల్లా నాయకులు శ్రీనివాస్, అపర్ణ, ముత్తయ్య, భరతకుమారి రాంబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ రామిరెడ్డికి యూటీఎఫ్ నివాళి - తిరువూరు యూటీఎఫ్ భవన్లో మాజీ ఎమ్మెల్సీకి నివాళి తాజా వార్తలు
తిరువూరు యూటీఎఫ్ భవన్లో మాజీ ఎమ్మల్సీ దాచూరి రామిరెడ్డి వర్ధంతిని సంఘ నాయకులు, ఉపాధ్యాయులు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు.
మాజీ ఎమ్మెల్సీ వర్ధంతికి యూటీఎఫ్ నివాళులు