విజయవాడ నగర శివారు పాయికాపురం దేవినేని గాంధీపురంలో మహిళ పై కత్తితో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. తెల్లవారు జామున ఇంటి ముందు పనిచేసుకుంటున్న క్రమంలో బైక్పై వచ్చి దాడి చేశాడని బాధితురాలు తెలిపింది. మహిళ చేతికి తీవ్రగాయం కాగా ఆసుపత్రికి తరలించారు. నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి - attack on a women in Vijayawada
విజయవాడ నగర శివారు పాయికాపురం దేవినేని గాంధీపురంలో మహిళపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. బాధిత మహిళకు తీవ్రగాయాలుకాగా ఆసుపత్రికి తరలించారు.
unknown person attack on a women in krishna dst Vijayawada