విజయవాడ కృష్ణలంక పాత ఫైర్ స్టేషన్ సమీపంలో బందరు కాల్వలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కొట్టుకు వచ్చింది. విషయం తెలుసుకున్న కృష్ణలంక పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బందరు కాల్వలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం - బందరు కాల్వలో మహిళ మృతదేహం లభ్యం
విజయవాడ కృష్ణలంక పాత ఫైర్ స్టేషన్ వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు.
బందరు కాల్వలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం