ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో పర్యటించనున్న కేంద్రమంత్రి - dharmendra pradhan latest news

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం గ్యాస్‌ నిక్షేపాలు వెలికితీసే ప్రాంతంలో... ఫిల్లింగ్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు.

ఫిల్లింగ్‌ స్టేషన్‌ను ప్రారంభించనున్న కేంద్రమంత్రి

By

Published : Nov 8, 2019, 7:02 AM IST

ఫిల్లింగ్‌ స్టేషన్‌ను ప్రారంభించనున్న కేంద్రమంత్రి

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం గ్యాస్‌ నిక్షేపాలు వెలికితీసే ప్రాంతంలో... ఫిల్లింగ్‌స్టేషన్‌ను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వోఎన్​జీసీ ప్లాంట్‌ వద్ద గ్యాస్‌ గేదరింగ్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. నాగాయలంక మండలంలో ఆయన పర్యటించే ప్రాంతాలను మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details