ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తేలప్రోలు జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని మృతదేహం - తేలప్రోలు

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని చెన్నై - కోల్​కతా జాతీయ రహదారి పక్కన ఓ గుర్తుతెలియను మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Unidentified dead body at telaprolu
తేలప్రోలు జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని మృతదేహం

By

Published : Jun 30, 2021, 10:36 AM IST

చెన్నై - కోల్​కతా జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు సర్వీస్ రోడ్డు పక్కన మృతదేహం పడి ఉంది. సమాచారం అందుకున్న ఆత్కూరు ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వయసు 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ..ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details