కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పరిధిలో కమిషనర్ ఆదేశాల మేరకు.. పట్టణ ప్రణాళిక అధికారులు తొలగించారు. వెంచర్లు వేయడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరని తెలియజేశారు. ముందస్తు అనుమతి లేకుంటే భవిష్యత్తులోనూ తొలగిస్తామని హెచ్చరించారు. పట్టణ ప్రజలు ఎవ్వరూ అనధికార లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు.
జగ్గయ్యపేట పరిధిలో అనధికార లేఔట్ల తొలగింపు - జగ్గయ్యపేట అనధికార లేఔట్లు
జగ్గయ్యపేట పరిధిలోని అనధికార లేఔట్లను పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తొలగించారు. ప్రభుత్వ అనుమతి లేనిదే లేఔట్లను నిర్మించవద్దని తెలిపారు.
![జగ్గయ్యపేట పరిధిలో అనధికార లేఔట్ల తొలగింపు un official layouts removed in jaggayyapet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11741044-1000-11741044-1620876405578.jpg)
un official layouts removed in jaggayyapet