ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ... కత్తులతో దాడి

కృష్ణా జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు యాదవ్ బజార్​కు చెందిన గుంప పద్మ, నాగులపల్లి నాగలక్ష్మిల మధ్య వాగ్వాదం జరిగింది. కత్తులతో దాడి చేసుకునేంతవరకు వెళ్లింది. ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

two women argument go to attacked
ఇద్దరు మహిళలు మధ్య ఘర్షణ కత్తులతో దాడి

By

Published : Jun 27, 2020, 12:45 PM IST

కృష్ణా జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు యాదవ్ బజార్​కు చెందిన గుంప పద్మ, నాగులపల్లి నాగలక్ష్మిల మధ్య చెలరేగిన వివాదం కత్తులతో దాడులు చేసుకునేంతవరకు వెళ్లింది. వివాదం ముదరడం వల్ల ఒకరిపై ఒకరు కత్తులతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘర్షణలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా క్షతగాత్రులను 108లో నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి...

కులాల మధ్య విద్వేషాలు పెంచేలా వ్యవహరిస్తున్నారు: పవన్​కల్యాణ్​

ABOUT THE AUTHOR

...view details