ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ, బైకు ఢీ...ఇద్దరు మృతి - లారీ, బైకు ఢీ...ఇద్దరు మృతి

ఆత్కూరు జాతీయ రహదారిపై... ఆర్టీసీ బస్సు బైకును ఢీకోట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

లారీ, బైకు ఢీ...ఇద్దరు మృతి

By

Published : Jul 24, 2019, 8:40 AM IST

కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు జాతీయ రహదారిపై స్వర్ణ భారత్ ట్రస్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బైకును ఢీకోట్టడంతో... ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పొట్టిపాడు గ్రామానికి చెందిన మిరియాల వీరస్వామి, కారుకొండ సురేష్​లుగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

లారీ, బైకు ఢీ...ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details