ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Nakkalampeta bypass accident: బైకును ఢీకొట్టిన టిప్పర్.. ఇద్దరు మృతి - నక్కలం పేట బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Bike hit by Tipper at Nakkalampeta bypass: కృష్ణా జిల్లా నక్కలంపేట బైపాస్ వద్ద సర్వీస్ రోడ్డులో ద్విచక్రవాహనాన్ని టిప్పర్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికిక్కడే మృతిచెందగా..మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

Two persons died in nakkalampet accident
నక్కలంపేట వద్ద సర్వీస్ రోడ్డులో బైకును ఢీకొట్టిన టిప్పర్

By

Published : Dec 17, 2021, 9:21 AM IST

Nakkalampeta bypass accident news: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం నక్కలంపేట బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సర్వీస్ రోడ్డులో బైకును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికిక్కడే దుర్మరణం చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రున్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

two persons died in Nakkalampeta bypass accident: మృతులు అనాసాగరం గ్రామానికి చెందిన కర్రి గోపి, కంచికచర్ల పట్టణానికి చెందిన రాముగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details