విషాదం: కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి - కృష్ణా జిల్లా వార్తలు
ఇద్దరు చిన్నారులు మృతి
18:46 November 17
ఇద్దరు చిన్నారులు మృతి
కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం రేపూడి తండాలో విషాదం చోటు చేసుకుంది. కారులో ఇరుక్కుని ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన భానావతు శ్రీనివాస్(5), యమునా (4) కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్ అయ్యి ఊపిరి అందక మృతి చెందారు.
ఇదీ చదవండి : అమరావతి ఉద్యమానికి మహిళలే రథసారథులు: పవన్
Last Updated : Nov 17, 2020, 9:31 PM IST