ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ - Cfms ceo p.ravi

రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సీఎఫ్ఎంఎస్ సీఈవోగా పి.రవి సుభాష్‌ నియమితులయ్యారు. రైతు భరోసా, రెవెన్యూ జేసీగా రామ్ సుందర్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ
రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ

By

Published : Oct 30, 2020, 4:47 AM IST

రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎఫ్ఎంఎస్ సీఈవోగా పి.రవి సుభాష్​ను నియమించింది. రైతు భరోసా, రెవెన్యూ జేసీగా రామ్ సుందర్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా సంక్షేమ శాఖ జేసీగా కొనసాగుతున్న రామ్ సుందర్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించింది.

ABOUT THE AUTHOR

...view details