ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​ను ఉల్లంఘించిన ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌ - విజయవాడలో కానిస్టేబుళ్లుస సస్పెండ్

విజయవాడ నగర కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. వీరిద్దరూ అక్రమ మద్యం కలిగి ఉన్నారని తేలటంతో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు సీపీ ద్వారకా తిరుమల రావు.

Two constables suspended in Vijayawada for violating lock down rules
Two constables suspended in Vijayawada for violating lock down rules

By

Published : May 8, 2020, 11:39 PM IST

విజయవాడ నగర కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ మద్యం కలిగి ఉన్నారని తేలటంతో పి.కిరణ్ కుమార్, వి.నరేశ్​లను విజయవాడ సీపీ ద్వారకా తిరుమల రావు సస్పెండ్‌ చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details