ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూలిన భారీ వృక్షం... తప్పిన ముప్పు - undefined

కృష్ణాజిల్లా గుడివాడ సీపీఎస్ పోలీస్​స్టేషన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. భారీ వృక్షం నేలకూలిన ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కూలిన భారీ వృక్షం తప్పిన ముప్పు

By

Published : Aug 12, 2019, 4:10 PM IST

కూలిన భారీ వృక్షం తప్పిన ముప్పు
కృష్ణాజిల్లా గుడివాడ సీపీఎస్ పోలీస్ స్టేషన్ ముందున్న భారీ వృక్షం నేలకూలింది. ఈ ఘటనలో పోలీసు సిబ్బందికి సంబంధించిన రెండు కార్లు, ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు భవనంపై చెట్టు కొమ్మలు పడి భవనం స్వల్పంగా దెబ్బతిన్నది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం.. బక్రీద్ సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details