కృష్ణా జిల్లా నందివాడ మండలం ఇలపర్రులో చేపల చెరువు కట్టపై విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి చెందాయి. చెరువు కట్టపై ఉన్న ఫెన్సింగ్‌కు విద్యుత్ సరఫరా అవుతుండడంతో గేదెలు మృతి చెందాయని వాటి యజమాని ఫ్రాన్సిస్ చెప్పాడు. విద్యుత్ శాఖ, చెరువు యజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించాడు.
విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి - ఇలపర్రు వార్తలు
విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి చెందాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే జీవనోపాదిని కోల్పోయానని వాటి యజమాని ఫ్రాన్సిస్ ఆవేదన వ్యక్తం చేశాడు.
![విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి buffaloes died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10892860-684-10892860-1615012053347.jpg)
విద్యుదాఘాతంతో రెండు గేదెల మృతి