కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గలోని చాట్రాయి మండలం బూరుగూడెం దగ్గర.. మామిడి కాయల లోడ్ తో వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయపడిన జనార్ధనవరం గ్రామానికి చెందిన గుర్రాల యేసు, గొంది విజయ్ కుమార్, మరీదు అర్జున్, గొడవర్తి జగదీష్ ను... అంబులెన్స్ లో నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.