కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ ముప్పేట వద్ద గొర్రెలు తరలిస్తున్న డీసీఎం వ్యాన్ ను తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ తరలించారు. ఈ ఘటనతో వాహనంలోని గొర్రెలు హైవేపై చెల్లాచెదురుగా పడ్డాయి.
గొర్రెల డీసీఎంను ఢీకొట్టిన తెలంగాణ ఆర్టీసీ బస్సు - tsrtc bus crased shhep van
కృష్ణా జిల్లా షేర్ ముప్పేట వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గొర్రెలను తరలిస్తున్న ఓ వ్యాన్ ను తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గొర్రెల డీసీఎంను ఢీకొట్టిన తెలంగాణ ఆర్టీసీ బస్సు
Last Updated : Aug 31, 2021, 10:36 PM IST