తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం మంత్రిని ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ - కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
విజయవాడ కనకదుర్గమ్మను తెలంగాణ పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు.
![కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆశీర్వదిస్తున్న వేదిపండితుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9407004-367-9407004-1604333395085.jpg)
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆశీర్వదిస్తున్న వేదిపండితుడు