MLAs Poaching Case: తెలంగాణకు ఎమ్మెల్యేలకు ఎర కేసులో మధ్యంతర పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం మీడియా సమావేశం సీడీలు ఎక్కడి నుంచి తీసుకున్నారని పిటిషనర్లను కోర్టు ప్రశ్నించింది. 65బీ ఎవిడెన్స్ యాక్ట్ కింద సర్టిఫికేట్ లేదని సిట్ తరపు న్యాయవాది వాదించారు. సర్టిఫికేట్ సమర్పించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదికి కోర్టు సమయమిచ్చింది. పిటిషనర్ల తరపు న్యాయవాదికి సా.4 వరకు ధర్మాసనం టైం ఇచ్చింది.
MLAs Poaching Case: సీఎం ప్రెస్‌మీట్ సీడీలు ఎక్కడివి.. పిటిషనర్లకు హైకోర్టు ప్రశ్న - ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వివరాలు
MLAs Poaching Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో మధ్యంతర పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం మీడియా సమావేశం సీడీలు ఎక్కడి నుంచి తీసుకున్నారని పిటిషనర్లను ప్రశ్నించింది.
MLAs Poaching Case