విజయవాడ బందరు రోడ్డులో వ్యాస్ పోలీస్ కాంప్లెక్స్ ఎదుట ట్రాలీ ఆటో, ప్యాల వ్యాను ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోని తప్పించే క్రమంలో పాల వ్యాన్ అదుపు తప్పి పక్కనే ఉన్న సిగ్నల్స్‌ని ఢీకొంది. జనసంచారం లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.
విజయవాడలో ట్రాలీ ఆటో, ప్యాల వ్యానును ఢీ - ట్రక్క్ ఆటో , ప్యాల వ్యానును ఢీ కొని ప్రమాదం
విజయవాడ బందరు రోడ్డులో ట్రాలీ ఆటో, ప్యాల వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి.
ట్రక్క్ ఆటో , ప్యాల వ్యానును ఢీ కొని ప్రమాదం