ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రిపుల్​ ఐటీలో ఉద్యోగాల పేరుతో మోసం..ఉద్యోగిపై వేటు - కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఉద్యోగి సస్పెండ్

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్​లో ఉద్యోగాలిప్పిస్తానని  పలువురు నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేసిన గంగవల్లి శ్యామ్​శేఖర్​ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

ట్రిపుల్​ ఐటీ  ఉద్యోగి సస్పెండ్

By

Published : Sep 22, 2019, 9:15 PM IST

ట్రిపుల్​ ఐటీ ఉద్యోగి సస్పెండ్

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ఉద్యోగాలిప్పిస్తానని పలువురి నుంచి డబ్బు వసూలు చేసిన ఐటీ ఉద్యోగి గంగవల్లి శ్యామ్‌శేఖర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. చేసేది ల్యాబ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగమే అయినా, బయట మాత్రం తాను ట్రిపుల్‌ ఐటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌నని ప్రచారం చేసుకుంటూ అక్రమ దందాకు తెరతీశాడు. అన్ని విషయాలు పరిశీలించిన ఉన్నతాధికారులు శ్యామ్‌శేఖర్​ను సస్పెండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details