ప్రజల హక్కులను కాలరాస్తున్న సీఎం జగన్‌ను.. జాతిపితతో పోల్చడం దారుణమని టీఎన్ఎస్ఎఫ్ మాజీ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థను హింసకు వారియర్స్‌గా వైకాపా మార్చిందని మండిపడ్డారు. అలాంటి వ్యవస్థ పనితీరుకు చప్పట్లు కొట్టాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
వాలంటీర్ వ్యవస్థను హింస వారియర్స్‌గా మార్చారు: బ్రహ్మం - village secretariat latest News
ప్రజలను నిరంకుశంగా పాలిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ను.. జాతిపితతో పోల్చడం పట్ల టీఎన్ఎస్ఎఫ్ మాజీ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థను కాస్త హింసకు వారియర్స్‌గా వైకాపా తీర్చిదిద్దిందని మండిపడ్డారు.

వాలంటీర్ వ్యవస్థను హింస వారియర్స్‌గా మార్చారు: నాదేండ్ల బ్రహ్మం