కచ్చులూరు ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం-డ్రైవర్లకు శిక్షణ
కచ్చులూరు ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం..డ్రైవర్లకు శిక్షణ - కచ్చలూరు ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం వార్తలు
కచ్చులూరు పడవ ప్రమాదం అనంతరం ప్రభుత్వం అప్రమత్తమైంది. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. పడవ నడిపే డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ పున్నమిఘాట్ వద్ద డ్రైవర్లకు ఇస్తున్న శిక్షణపై పూర్తి వివరాలు మాప్రతినిధి అందిస్తారు.

training-for-boat-drivers
.
Last Updated : Dec 20, 2019, 10:33 AM IST