ఇదీ చూడండి:
ఎనికేపాడులో ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ - ఎనికేపాడులో ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్
కృష్ణా జిల్లా ఎనికేపాడు మండల సమీపంలో... కోల్‌కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న భారీ వాహన డ్రైవర్లను పట్టుకున్నారు. పదుల సంఖ్యలో వాహనదారులు పట్టుబడ్డారు. పోలీసులు కేసులు నమోదు చేశారు.
వాహనదారుడిని పరిశీలిస్తున్న ట్రాఫిక్ పోలీస్