ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరిగడ్డి లోడ్​తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరికి గాయాలు - గన్నవరం మండలంలో ట్రాక్టర్​ బోల్తా తాజా వార్తలు

కేసరపల్లి నుంచి ముస్తాబాద వైపు వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్​ బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గన్నవరం ఆసుపత్రికి తరలించారు.

tractor reversed in gannavaram mandal in krishna disrict
ట్రాక్టర్​ బోల్తా

By

Published : May 9, 2020, 3:26 PM IST

వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్... కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావరగూడెం వద్ద బోల్తా పడింది. ప్రమాదంలో గడ్డి లోడుపై కూర్చున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్ సాయంతో గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వరిగడ్డిని మండలంలోని కేసరపల్లి నుంచి ముస్తాబాద తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details