ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లో టాపర్లు వీళ్లే - sachvalayama exam toppers

వార్డు, సచివాలయం పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. మొత్తం 19 రకాల పోస్టులకు 14 పరీక్షలను అధికారులు నిర్వహించారు. పలు జిల్లాలకు చెందిన అభ్యర్థులు విబాగాల వారీగా ప్రతిభ కనబరిచారు.

సచివాలయ ఫలితాలు

By

Published : Sep 19, 2019, 4:10 PM IST

రాష్ట్రంలో యువత ఉత్కంఠగా ఎదురు చూసిన సచివాలయం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు 19,50,630 మంది హాజరవగా... 1,98,164 మంది అర్హత సాధించారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్ధులకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ , వికలాంగులకు 30 శాతం మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. మొత్తం 19,50,630 మంది హాజరవగా... కేవలం 1 లక్ష 98 వేల 164 మంది అభ్యర్ధులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పలువురు అభ్యర్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి సత్తా చాటారు.

కేటగిరీల వారీగా టాపర్లు...

కేటగిరీ-1లో టాపర్లు
కేటగిరీ - 2 ఏ ఇంజినీరింగ్​ అసిస్టెంట్​లో టాపర్లు
కేటగిరీ - 2బీ వీఆర్వో పరీక్షలో టాపర్లు
కేటగిరీ-3 విలేజ్​ ఫిషరీస్​ అసిస్టెంట్​లో టాపర్లు
కేటగిరీ-3 ఆనిమల్​ హస్బెండరీ అసిస్టెంట్​లో టాపర్లు
కేటగిరీ - 3 విలేజ్​ హార్టీకల్చర్ అసిస్టెంట్​ పరీక్షలో టాపర్లు
కేటగిరీ -3 వార్డు వెల్ఫేర్​ అసిస్టెంట్​ పరీక్షలో టాపర్లు
కేటగిరీ - 3 విలేజ్​ అగ్రికల్చర్​ అసిస్టెంట్​లో టాపర్లు
కేటగిరీ - 3 వార్డు శానిటేషన్ పరీక్షలో టాపర్లు​లో
కేటగిరీ - 3 డాటా ప్రాసెసింగ్​లో టాపర్లు
కేటగిరీ ఏఎన్​ఎం పరీక్షలో టాపర్లు

ఇదీ చూడండి : 'గ్రామ, వార్డు సచివాలయం ఫలితాలు వచ్చేశాయ్​'

ABOUT THE AUTHOR

...view details